TG: నాణ్యత, నైపుణ్యాంతో కూడిన విద్యను అందించాలని సీఎం రేవంత్ తపన పడుతారని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సుమారు లక్ష పదివేల కోట్లను రైతుల కోసం వెచ్చించారని తెలిపారు. ఇప్పటికే 70 వేల పోస్టులను భర్తీ చేసిందని.. ఇందులో ఆరోగ్య శాఖకు చెందినవి 10 వేల జాబ్స్ ఉన్నాయని వెల్లడించారు. మల్లన్నసాగర్ బాధితులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచిందని చెప్పారు.