TG: రాష్ట్రంలో ఇవాళ పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు గంటకు 30-40KM వేగంతో వీస్తాయని, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, KMM, నల్లగొండ, SRPT, మహబూబాబాద్, NGKL జిల్లాల్లో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. 2 రోజులు ఉష్ణోగ్రతలు 2- 3 డిగ్రీలు తగ్గి, తర్వాత 2-4 డిగ్రీలు పెరిగనుంది.