HNK: ప్రతిపాదిత బడ్జెట్ సవరించి పేదలకు న్యాయం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు అన్నారు. హానుమకొండ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్ సంక్షేమ రంగాలకు ప్రభుత్వం కోత పెట్టిందని, ఇది పేదలు, దళితులు, రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించిందని మండిపడ్డారు.