VZM: గజపతినగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీజేపీ కార్యకర్తలకు పండిట్ దీన దయాల్ ప్రశిక్షణ కార్యక్రమం శనివారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని జ్యోతి ప్రజలను చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏడు అంశాలపై 24 గంటల్లో వివరించడం జరుగుతుందన్నారు. ఇందులో ఓబిసి జిల్లా అధ్యక్షుడు దొగ్గ దేవుడుబాబు, భాస్కర్రావు పాల్గొన్నారు.