వేసవి తాపాన్ని తట్టుకునేందుకు అమెజాన్ సరికొత్త ఆఫర్లతో ప్రకటించింది. మార్చి 23 వరకు అందుబాటులో ఉండే ఈ సేల్‌లో ప్రముఖ బ్రాండ్ల ఏసీలు, ఫ్రిజ్‌ల పై 65 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. బ్యాంక్ కార్డులపై అదనపు తగ్గింపుతో పాటు, నో-కాస్ట్ EMI ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. తక్కువ ధరకే ఏసీలు, ఫ్రిజ్‌ల కొనుగోలు చేసేందుకు ఇది మంచి అవకాశం.