PKSM: చంద్రశేఖరపురం మండలంలోని మిట్టపాలెంలో వెలిసి ఉన్న నారాయణస్వామి ఆలయంలో ఇవాళ ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారికి పొంగళ్ళు నైవేద్యంగా పెట్టి తమ మొక్కులను తీర్చుకున్నారు. మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి దంపతులు గోపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు