NDL: అవుకు మండల టీడీపీ అధ్యక్షుడు ఉగ్రసేనారెడ్డి ఇవాళ మైలవరం మండలం వద్దిరాల గ్రామంలో పర్యటించారు. సుంకులమ్మ స్వామి అమ్మవారిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన బండలాగుడు పోటీలను ఉగ్రసేనారెడ్డి ఘనంగా ప్రారంభించారు.