ప్రకాశం: రంజాన్ పర్వదిన సందర్భంగా శనివారం కొండపిలో ముస్లింలతో కలిసి సామూహిక ప్రార్ధనలలో వైసీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మాదాసు వెంకయ్య పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు సోదర భావనలతో సౌబ్రాతృత్వంలో కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షించారు. ఆయన వెంట స్థానిక వైసీపీ నాయకులు పలువురు ఉన్నారు.