BHNG: భువనగిరి కేంద్రంలో రంజాన్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ యొక్క వేడుకకు ముఖ్యఅతిథిగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, చైర్ పర్సన్ తంగపల్లి శ్రీవాణి రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉదయం నుంచి ముస్లింలు ఈద్గా వద్దకు చేరుకొని ప్రార్థనలు కొనసాగించారు.