VSP: రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 24న విశాఖ రానున్నారు. ఆ రోజున రాత్రి 9 గంటలకు విశాఖ చేరుకుని హోటల్లో బస చేస్తారు. 25న ఉదయం 10 గంటలకు ఆంధ్ర యూనివర్సిటీ కాన్వకేషన్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి విజయవాడ పయనమవుతారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.