GNTR: CRDA కమిషనర్గా విజయరామరాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న కన్నబాబును పౌరసరఫరాల కమిషనర్గా నియమించింది. దీంతో త్వరలోనే విజయరామరాజు బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో చెరుకూరి శ్రీధర్, వివేక్ యాదవ్, కాటమనేని భాస్కరరావు కమిషనర్లుగా పనిచేశారు.