KDP: వైఎస్ విజయమ్మ ఆస్తుల విషయంలో స్టాంప్ వేసి ప్రకటన చేయడం భాద కలిగిందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి అన్నారు. ఇది TDPకు చెందిన వారి నుండే బయటికి వచ్చిందని, వైఎస్ కుటుంబ ఇంటి గుట్టు మొదట వారికే చేరవేస్తున్నారని రాచమల్లు అన్నారు. విజయమ్మ, షర్మిల, సునీతలు జగన్ మోహన్ రెడ్డిని రెండు రాష్ట్రాలలో దిగజారుస్తున్నారన్నారు.