AP: కూనవరం ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఐదుగురు విద్యార్థులు మృతిచెందడం బాధాకరమన్నారు. విద్యార్థులు మృతిచెందడం ఎంతో కలచివేసిందని విచారం వ్యక్తం చేశారు.
Tags :