హర్రర్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ‘ఈషా’ మూవీ OTTలోకి వచ్చేసింది. గత ఏడాది DEC 25న విడుదలై ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ మూవీ కేవలం ఓవర్సీస్లో రెంట్ పద్దతిలో మాత్రమే అందుబాటులో ఉండేది. తాజాగా తెలుగులో కూడా స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఇక ఈ మూవీలో హెబ్బా పటేల్, త్రిగుణ్, అఖిల్ రాజ్, సిరి హన్మంత్ కీలక పాత్రలు పోషించారు.