KMR: జిల్లాలో పార్టీ బలోపేతం దిశగా పని చేస్తామని డీసీసీ కమిటీలో నియామకమైన నాయకులు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లలో 84 మందితో డీసీసీ కమిటీ ప్రకటించిన విషయం తెలిసిందే. డీసీసీ ప్రధాన కార్యదర్శులుగా నిమ్మ విజయ్ కుమార్ రెడ్డి, జూలూరి సుధాకర్, డీసీసీ ఉపాధ్యక్షులుగా పంపరి లక్ష్మణ్, సబ్బని హరికృష్ణ నియామకమయ్యారు.