HNK: భీమ్ దీక్షలో భాగంగా ఈనెల 22వ తేదీన కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించబోయే జ్ఞానముగ్గుల కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను BRS రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం జ్ఞాన ముగ్గుల పోటీల కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు, తదితరా అంశాలపై రాకేష్ రెడ్డితో నేతలు చర్చించారు.