AKP: నక్కపల్లిలో ఈనెల 23న సీఎం చంద్రబాబు ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్న ప్రాంతాన్ని హోంమంత్రి అనిత శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. మంత్రి వెంట కలెక్టర్ విజయ కృష్ణన్ ఉన్నారు.