ఏలూరులో నిర్వహించిన ఉగాది ఉత్సవాలలో నూజివీడులోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ అర్చకులు ఉమా కుమార్కు ఉగాది పురస్కార అవార్డును కలెక్టర్ వెట్రి సెల్వి ప్రధానం చేశారు. ఈ మేరకు పురస్కార అవార్డు లభించడం పట్ల పలువురు అర్చకులు, సామాజికవేత్తలు శుక్రవారం ఆయనకు అభినందనలు తెలియజేశారు.