MLG: తెలంగాణలో అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంలో భాగంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. వన దేవతల గద్దెల ప్రాంగణాన్ని చారిత్రక కట్టడాల మాదిరిగా రాతితో నిర్మించామని చెప్పారు.