NLR: నెల్లూరుకు వచ్చిన జాతీయ ST. కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్యని నెల్లూరు ZP కార్యాలయంలో TDP నాయకుడు గిరిధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని దర్గామిట్ట ట్రైబల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో తరగతి గదులు నిర్మించేందుకు మరిన్ని నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలిస్తామని హామీ ఇచ్చారు