KMR: జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా గాంధారి మండలం గండివేట్ తండాకు చెందిన నేనావత్ సర్దార్ సింగ్ నియమితులయ్యారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జిల్లా అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానన్నారు.