NLG: మిర్యాలగూడ పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. బాలవాటిక-3లో చేరేందుకు ఈ రోజు నుంచి ఏప్రిల్ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ప్రిన్సిపల్ నానిప్రసాద్ తెలిపారు. 9వ తరగతి విద్యార్థులు ఏప్రిల్ 2 నుంచి 8 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల వారు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చెయ్యాన్నారు.