NDL: నూతన తెలుగు సంవత్సరం ఉగాది సందర్భంగా హిందూ చైతన్య వేదిక నందికొట్కూరు బృందం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో గురువారం ఉగాది పంచాంగం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వాల్మీకి బోయ సంఘం గుజ్జుల గౌరీశ్వర నాయుడు హాజరయ్యారు. రాష్ట్రీయ స్వయం సేవకు అల్వాల బాలయ్య అధ్యక్షత ఈ కార్యక్రమం వహించారు.