WNP: జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాను పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం, గ్యాస్ సంస్థలు కొత్త నిబంధనలు అమలు చేస్తున్నాయని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. వినియోగదారులు మార్పులను గమనించి సహకరించాలని కోరారు. గ్యాస్ కనెక్షన్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్ నుంచే బుకింగ్ చేయాలని సూచించారు.