HYD: నగరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రెసిడెంట్ రాంచందర్ రావును దివ్యాంగులు కలిసి, తమ సమస్యలు, డిమాండ్లపై వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం బాధాకరం అన్నారు. వారి హక్కుల సాధనలో బీజేపీ పూర్తి అండగా నిలుస్తుందని, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు.