VSP: ఉగాది సందర్భంగా బాల వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు, పెన్నులు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి.కె. జోషి, ఇ. అన్నపూర్ణ పాల్గొని బాలలు చదువుతో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలని సూచించారు. పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదని పేర్కొన్నారు.