MDCL: అల్వాల్ హరిదాస మండపంలో ఉగాది సందర్భంగా వేద పండితులు కొగంటి వేణుగోపాల్ కృష్ణమాచార్యులు చేత పంచాంగ శ్రవణం నిర్వహించారు. పంచాంగం ద్వారా సంవత్సర ఫలితాలు, వర్షపాతం, ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులపై అవగాహన కలుగుతుందని పండితులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొంగు నర్సింగరావు కుటుంబ సభ్యులు, ప్రెసిడెంట్ కందికట్ల సుదర్శన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.