AP: వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో మంత్రి సత్యకుమార్ ఫోన్లో మాట్లాడారు. వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. సత్యసాయి జిల్లా రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ధర్మవరం పరిధిలోని ఉద్యాన రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ఈ క్రమంలో బొప్పాయి, మామిడి, అరటి పంట నష్టాలపై అధ్యయనానికి మంత్రి ఆదేశించారు.