MBNR: ఉగాది పండుగను పురస్కరించుకుని ఇవాళ HYD తెలంగాణ భవన్లో నిర్వహించిన ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమానికి జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి గురువారం హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్కు ఆయన ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై ఈ సంవత్సరం పోరాడి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు.