AP: బీజేపీ కార్యాలయంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని.. భారతీయ సంస్కృతిని పున:ప్రతిష్ఠించే వేదిక అని పేర్కొన్నారు. RSS ఆవిర్భవించి వంద వసంతాలు పూర్తవుతున్నాయని చెప్పారు.