NLR: విడవలూరుకి చెందిన TDP నేత రఫీపై గురువారం పోలీసులు SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఫోక్సో కేసులో న్యాయం చేస్తానని పట్టపు రోహితు రఫీ పిలిచారు. అనంతరం కులం పేరుతో రఫీ తిట్టి అవమానించాడని రోహిత్ 16న సెల్ఫీ వీడియోలో పురుగుమందు కలుపుకుని తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.