అద్దంకి నియోజకవర్గ బీసీవై పార్టీ ఇంఛార్జ్, రాష్ట్ర పొలిటికల్ ఎసెన్స్ కమిటీ సభ్యురాలు మీసాల సామ్రాజ్యం గురువారం రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది నామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఆమె చెప్పారు. తమ అధినేత రామచంద్ర యాదవ్ సారధ్యంలో ప్రజలకు మంచి చేకూరుతుందని సామ్రాజ్యం తెలియచేశారు.