IPL 2026లో ధోనీ కొత్త జెర్సీ నెంబర్‌తో బరిలోకి దిగనున్నాడు. దాదాపు 2 దశాబ్దాలుగా అంతర్జాతీయ క్రికెట్, IPLలో ‘7’ జెర్సీతోనే ఆడిన ధోనీ.. నెంబర్ మారుస్తున్నట్లు స్వయంగా FBలో ప్రకటించాడు. ‘మనతోనే ఉండిపోయే నెంబర్లలో 7 ఒకటి. కానీ నేను 8కి మారుతున్నా, ఎందుకో మీకు త్వరలోనే తెలుస్తుంది’ అంటూ ఓ వీడియో షేర్ చేశాడు. దీనికి కారణమేమై ఉంటుందా అని ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్నారు.