ASF: గృహ అవసరాలకు కేటాయించిన LPG సిలిండర్లను హోటళ్లు, రెస్టారెంట్లు లేదా ఇతర వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హరిత హెచ్చరించారు. జిల్లాలో డొమెస్టిక్ సిలిండర్ల కొరత లేదని, అయినప్పటికీ నిబంధనలు ఉల్లంఘించే వారిపై రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ అధికారుల బృందాలు నిరంతరం తనిఖీలు చేస్తాయని స్పష్టం చేశారు.