KRNL: విజయనగరం జేఎన్టీచయూ జొన్నగిరికి చెందిన బెంటిపల్లి శేఖర్‌కు డాక్టరేట్ ప్రదానం చేశారు. కేంద్రీయ విద్యాలయంలో టీచర్ గా పని చేస్తూ కాంజుగేట్ మాడ్యులి ఫర్ రాడార్ అప్లికేషన్స్ విభాగంలో పరిశోధన చేశారు. తన పరిశోధన ప్రతిభకు గాను డాక్టర్ కె.బాబులు, డాక్టర్ జి.అప్పల నాయుడు చేతుల మీదుగా ఆయన డాక్టరేట్ పట్టాను అందుకున్నారు.