KRNL: టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి ఆదేశాల మేరకు పెద్దకడబూరు గ్రామంలో రైతన్న మీ కోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్ మీ సేవ ఆంజనేయులు, సొసైటీ డైరెక్టర్లు గోనుమాను నరసన్న, హనుమేష్, టీడీపీ నాయకులు దిట్టికాటి దేవేంద్రలు పాల్గొన్నారు. పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఏడాదికి ప్రతి రైతుకు రూ. 20 వేలు అందజేశామని పేర్కొన్నారు.