SRD:సిర్గాపూర్ హైస్కూల్లో జరుగుతున్న టెన్త్ పరీక్ష కేంద్రాన్ని నేడు తహసిల్దార్ హేమంత్ కుమార్ ఎంఈఓ నాగారం శ్రీనివాస్ సందర్శించి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరీక్షలు ప్రశాంతంగా, పకడ్బందీగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ మదన్, CS లక్ష్మణ్, DO మహేశ్వరరావు పాల్గొన్నారు.