HNK: పరకాల పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తూ పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు వెంకటేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా CI క్రాంతి మాట్లాడుతూ.. భద్రాద్రి జిల్లా పాల్వంచకు చెందిన వెంకటేష్ గతంలో కూడా ముగ్గురు సభ్యులతో కలిసి అక్రమంగా గంజాయి వ్యాపారం చేసినట్లు తెలిపారు. అతని పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.