గోపీచంద్ ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో గతంలో ఆగిపోయిన దర్శకుడు కుమార్ సాయితో ప్రాజెక్టును ఆయన మళ్లీ పట్టాలెక్కిస్తున్నాడట. ఆర్థిక కారణాలతో నిలిచిపోయిన ఈ మూవీపై మేకర్స్ ఫోకస్ పెట్టారు. ఏప్రిల్ నుంచి లండన్‌లో రెండు నెలలు కీలక షెడ్యూల్ జరగనున్నట్లు, మూవీలోని కీలక సన్నివేశాలను అక్కడే చిత్రీకరించి, షూటింగ్‌ను పూర్తి చేయనున్నట్లు టాక్.