ఈనెల 28 నుంచి IPL 2026 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో DC జట్టుకు KL రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ బద్రీనాథ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడిని ఏ స్థానంలో ఆడించాలో ఆ జట్టు సరిగా తేల్చుకోలేకపోతోందని అన్నాడు. KL తాను ఓపెనర్‌గా బరిలోకి దిగడాన్ని ఇష్టపడతాడని.. కానీ, మేనేజ్మెంట్ మాత్రం అతడిని మిడిల్ ఆర్డర్లో ఆడించాలని చూస్తోందని తెలిపాడు.