GNTR: వెస్ట్ బైపాస్ రాకతో పాత ఎన్హెచ్-16 రాష్ట్ర రహదారిగా మారింది. ఆర్అండ్బీకి అప్పగించేలోపు ఎన్హెచ్ఏఐ దీనికి మరమ్మతులు చేస్తోంది. అవుటుపల్లి-కాజ మధ్య పనులు సాగుతున్నాయి. రూ.36 కోట్లతో కొలనుకొండ ఆర్వోబీని ఆరు లేన్లకు విస్తరిస్తున్నారు. డీ నోటిఫికేషన్ పూర్తయ్యాక ఈ మార్గం పూర్తిగా రాష్ట్ర పరం కానుంది.