PLD: వినుకొండలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మంగళవారం ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ, మత సామరస్యానికి ఇఫ్తార్ విందులు ప్రతీకలని అన్నారు.