NZB: జిల్లాలో ప్రభుత్వ అనుమతులు లేకుండా CBSE పేరుతో నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్‌లో అడ్మిషన్స్ చేపడుతున్నారని వెంటనే వాటిపై చర్యలు తీసుకోవాలని HYDలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్‌కు PDSU బృందం వినతిపత్రం అందజేసింది. NZBకు చెందిన PDSU రాష్ట్ర ఉపాధ్యక్షుడు జన్నారపు రాజేశ్వర్ పాల్గొన్నారు.