WG: రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యలపై ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్లు ఉత్తమ ఫలితాలు ఇస్తున్నాయని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. భీమవరం కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.. 29 డిసెంబర్, 2025న రెవెన్యూ క్లినిక్లు ప్రారంభం నుంచి మార్చి 16, 2026 వరకు 10 విడతలుగా రెవెన్యూ క్లినిక్లను నిర్వహించడం జరిగిందని తెలిపారు.