W.G: సమన్వయంతో కృషి చేస్తేనే గ్రామాల్లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించవచ్చునని ఉంగుటూరు ఎంపీడీవో మనోజ్ అన్నారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ వార్డు సభ్యులకు, కార్యదర్శులకు, సచివాల సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవోలు జి. రమేష్ బాబు, టి. ముత్తయ్యలు పాల్గొన్నారు.