W.G: ఉండి విద్యుత్ ఉపకేంద్రములో RDSS పనులు,11 కేవీ చెరుకువాడ ఫీడర్పై వాలిన చెట్లు, కొమ్మలు తొలగించుట కొరకు రేపు ఉదయం విద్యుత్‌కు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎన్. వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ ఉండదన్నారు.