కేరళంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 55 మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. 90 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయనుంది. మొత్తం 140 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా రేపు కాంగ్రెస్ రెండవ జాబితాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.