KDP: రాష్ట్ర ప్రభుత్వం డీఆర్వోలను బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కడప డీఆర్వోగా ఉన్న విశ్వేశ్వర నాయుడు విశాఖపట్నంకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అనంతపురం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జునుడు రానున్నారు. అలాగే ప్రభుత్వం ఆర్డీవోలను కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కడప ఆర్డీవోగా మురళి రానున్నారు.