హోలీ పండగను ప్రజలు మార్చి 3 లేదా 4వ తేదీనా జరుపుకోవాలా? అన్న ఆలోచనలో పడిపోయారు. రంగుల హోలీ మార్చి 4న జరుపుకుంటారు. ఫాల్గుణ పౌర్ణమి తిథి మార్చి 2 సాయంత్రం 5:55 నుంచి మార్చి 3 సాయంత్రం 5:07 వరకు ఉంటుంది. అయితే, మార్చి 3న చంద్రగ్రహణం ఉండటం వల్ల చాలా మంది పండితులు, ద్రిక్ పంచాంగం వంటి సోర్స్ ప్రకారం రంగుల హోలీని మార్చి 4నే జరుపుకోవాలని సూచిస్తున్నారు.