NLG: నకిరేకల్‌లోని హోటళ్లు, దాబాలు, రీఫిల్లింగ్ కేంద్రాల్లో అక్రమంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్న వారిపై సివిల్ సప్లై ఎన్ ఫోర్స్మెంట్, టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 32 డోమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం చేసుకుని సంబంధితులపై 6ఏ కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.